Tollywood Star talented Puri Jagannath, ram pothineni making iSmart Shankar. This Film Released few days back. And This Film Running Successfully. Recently Charmy Kaur Share a Video in Her Social Media Account
#ismartshankar
#purijagannadh
#rampothineni
#charmykaur
#nidhhiagerwal
#nabhanatesh

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టుకుంది. దీంతో చిత్ర యూనిట్ యమ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో టూర్లు కూడా వెళ్తోంది. ఇక, తాజాగా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ ఓ వీడియోను షేర్ చేసి కలకం రేపింది.